గూగుల్ ప్రకటనలలో టీడీపీనే నెంబర్‌వన్

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు 8 రోజులు ఉండగా.. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఒకవైపు ఇంటింటికి తిరుగుతూనే, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయా పార్టీలు ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే, గూగుల్‌లో ఎక్కడ చూసినా.. ఫలానా గుర్తుకే ఓటేయండి అంటూ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. అటు యూట్యూబ్‌లోనూ యాడ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ […]

గూగుల్ ప్రకటనలలో టీడీపీనే నెంబర్‌వన్
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2019 | 4:54 PM

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు 8 రోజులు ఉండగా.. రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నాయి. ఒకవైపు ఇంటింటికి తిరుగుతూనే, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా ఆయా పార్టీలు ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. మరోవైపు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే, గూగుల్‌లో ఎక్కడ చూసినా.. ఫలానా గుర్తుకే ఓటేయండి అంటూ యాడ్స్ దర్శనమిస్తున్నాయి. అటు యూట్యూబ్‌లోనూ యాడ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో గూగుల్ ఇండియా ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్ ప్రకారం వాణిజ్య ప్రకటనల కోసం ఫిబ్రవరి 19 నుంచి ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందో వివరాలు వెల్లడించారు.

ఈ జాబితాలో టీడీపీ ప్రథమస్థానంలో ఉంది. ఆ పార్టీ మొత్తం 89 యాడ్స్ కోసం రూ.1.48 కోట్లు ఖర్చు చేసిందని సమాచారం. ఆ తర్వాత జాతీయపార్టీ బీజేపీ 554 వాణిజ్య ప్రకటనల కోసం రూ.1.21 కోట్ల రూపాయలు కేటాయించింది. మూడవ స్థానంలో ఉన్న వైసీపీ 107 యాడ్స్ కోసం రూ.1.04 కోట్లు ఖర్చు చేసింది. ఇది ఇలా ఉంటే టీడీపీ కోసం ప్రామాణ్య స్ట్రాటజీ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, డిజిడెంట్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా వాణిజ్య ప్రకటనలు రూపొందించాయి. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే.. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఎన్నికల యాడ్స్ కోసం కేవలం 54,100 రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. 14 యాడ్స్‌తో ఆ పార్టీ గూగుల్‌లో ప్రచారం చేసింది.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..