AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంతింటి కలలుగనే వారికి కేంద్ర శుభవార్త

సొంతింటి కల నెరవేర్చుకోవాలనేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. త్వరలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ గృహ బీమాపై పన్నులో ఉపశమనం కల్పించబోతున్నట్లు సమాచారం. 2019-20 బడ్జెట్ రూపకల్పన కోసం ఆమె కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బీమా కంపెనీలు ఓ సూచన చేసినట్లు తెలుస్తోంది. గృహ బీమా పన్నులో రాయితీ కానీ, పూర్తి ఉపశమనం కానీ ప్రకటించాలని ఈ కంపెనీలు కోరినట్లు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్.. 2019-20 బడ్జెట్ ను వచ్చే […]

సొంతింటి కలలుగనే వారికి కేంద్ర శుభవార్త
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 14, 2019 | 10:54 AM

Share

సొంతింటి కల నెరవేర్చుకోవాలనేవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. త్వరలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ గృహ బీమాపై పన్నులో ఉపశమనం కల్పించబోతున్నట్లు సమాచారం. 2019-20 బడ్జెట్ రూపకల్పన కోసం ఆమె కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో బీమా కంపెనీలు ఓ సూచన చేసినట్లు తెలుస్తోంది. గృహ బీమా పన్నులో రాయితీ కానీ, పూర్తి ఉపశమనం కానీ ప్రకటించాలని ఈ కంపెనీలు కోరినట్లు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్.. 2019-20 బడ్జెట్ ను వచ్చే నెల 5న లోక్‌సభలో సమర్పిస్తారు.

Follow Us
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్స్.. టీమిండియా ప్లేయర్లతో మోదీ భేటీ
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
బట్టతల ఉందని రిజెక్ట్.. రూ.లక్ష ఖర్చు చేసిన డేట్‌లో ట్విస్ట్‌!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ మరణిస్తే బ్యాంకులోని డబ్బు ఎవరికి..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా సరే నచ్చితే పెళ్లి చేసుకుంటా..
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
అభిషేక్ ఊరమాస్ విధ్వంసం.. కోహ్లీ, రోహిత్ రికార్డులు బద్దలు..!
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
వాస్తు శాస్త్రం: ఇంట్లో రావి చెట్టు పెరగడం శుభమా? అశుభమా?
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
గ్యాస్ స్టవ్ మంట చిన్నగా వస్తుందా.. జస్ట్ ఇలా చేస్తే చాలు..
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
Video: నేపాల్‌లో మరో వరద బీభత్సం.. బుధి గండకి నది ఉగ్రరూపం!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు సర్కార్ బంపర్ ఆఫర్..!
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..
అభిషేక్ శర్మ విధ్వంసం.. 18 బంతుల్లో హాఫ్ సెంచరీ..