భార్య-భర్తల మధ్య మ్యాప్ లోకేషన్ చిచ్చు..!

తమిళనాడులో గూగుల్ మ్యాప్ పండంటి కాపురంలో నిప్పులు పోసింది. వెళ్లని ప్రాంతానికి వెళ్లావంటూ.. భర్తను ఇంటి నుంచి గెంటేసేంత పని చేసింది. దీంతో చేసేదీ లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వెళ్లని ప్రదేశాలకు వెళ్లినట్లు చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మయిలదుత్తురాయిలోని లాల్‌బహదూర్‌ నగర్‌కు చెందిన ఆర్‌ చంద్ర శేఖరన్‌ ప్రతి రోజు ఆఫీస్‌ నుంచి ఇంటికి రాగానే తన భార్య […]

భార్య-భర్తల మధ్య మ్యాప్ లోకేషన్ చిచ్చు..!
Follow us

|

Updated on: May 22, 2020 | 3:32 PM

తమిళనాడులో గూగుల్ మ్యాప్ పండంటి కాపురంలో నిప్పులు పోసింది. వెళ్లని ప్రాంతానికి వెళ్లావంటూ.. భర్తను ఇంటి నుంచి గెంటేసేంత పని చేసింది. దీంతో చేసేదీ లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌ కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను వెళ్లని ప్రదేశాలకు వెళ్లినట్లు చూపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. మయిలదుత్తురాయిలోని లాల్‌బహదూర్‌ నగర్‌కు చెందిన ఆర్‌ చంద్ర శేఖరన్‌ ప్రతి రోజు ఆఫీస్‌ నుంచి ఇంటికి రాగానే తన భార్య చేతికి ఫోన్‌ ఇచ్చేవాడు. దీంతో తన భర్త రోజు ఎక్కడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలిన భావించింది. ఇదే అదునుగా ఆమె.. గూగుల్‌ మ్యాప్స్‌లోని యువర్‌ టైమ్‌లైన్ సెక్షన్‌లోకి వెళ్లింది. అతడు రోజంతా ఎక్కడ తిరిగాడో చెక్‌ చేసేది. ఈ క్రమంలో ఓ రోజు గూగుల్‌ మ్యాప్స్‌ టైమ్‌లైన్‌లో అతడు వెళ్లని ప్రదేశాలకు బదులు వేరే ప్రాంతాలను చూపించింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఆఫీసు పేరుతో ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నావంటూ వాదులాటకి దిగింది. భర్త ఎంత చెప్పిన నమ్మకంపోగా, మరింత అనుమానం పెంచుకుంది. దీంతో విసుగు చెందిన చంద్రశేఖరన్‌ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. మే 20 గూగుల్‌ మ్యాప్‌ టైమ్‌లైన్‌లో చూపించిన ప్రాంతాలకు నేను ఇంతవరకు వెళ్లలేదన్నాడు చంద్రశేఖరన్. ఇలాంటి తప్పుడు సమాచారం వల్ల మా పచ్చని కాపురంలో నిప్పులు పోశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో