AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో కొత్తగా 1,927 కేసులు

తమిళనాడులో ఒక్కరోజే 1,927 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

తమిళనాడులో కొత్తగా 1,927 కేసులు
Balaraju Goud
|

Updated on: Jun 10, 2020 | 7:05 PM

Share

తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. బుధవారం ఒక్కరోజే 1,927 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 36,841కి చేరింది. ఇక కొవిడ్ చికిత్స పొంతున్నవారిలో ఇవాళ ఒక్కరోజే 19 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో.. తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 326కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులతో 17,179 మంది వివిధ అస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇప్పటివరకూ 19,333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కొత్త కేసుల నమోదుతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ 6,09,856 మందికి టెస్ట్‌లు నిర్వహించారు. బుధవారం ఒక్కరోజే 16,667 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

విశ్వక్‌ గురించి అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో
విశ్వక్‌ గురించి అర్జున్‌ మాటలు వింటే కళ్లు చెమర్చుతాయి.. వీడియో
10 రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే..?
10 రోజుల్లో బంగారం ధర ఎంత తగ్గిందంటే..?
తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌
తప్పుడు సమాచారంతో PF డబ్బులు పొందుతున్నారా? మీకో షాకింగ్‌ న్యూస్‌
క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. హోరాహోరీగా నేతల..
క్లైమాక్స్‌కు చేరిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం.. హోరాహోరీగా నేతల..
మీ పాన్‌పై నల్లటి మొండి మరకలు ఉన్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్
మీ పాన్‌పై నల్లటి మొండి మరకలు ఉన్నాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్
కోహ్లీ, గంభీర్ వివాదంపై ఎట్టకేలకు మౌనం వీడిన బీసీసీఐ
కోహ్లీ, గంభీర్ వివాదంపై ఎట్టకేలకు మౌనం వీడిన బీసీసీఐ
అమెరికాతో భారత్‌ ట్రేడ్‌ డీల్‌.. బంగ్లాదేశ్‌కు డేంజర్‌ బెల్‌!
అమెరికాతో భారత్‌ ట్రేడ్‌ డీల్‌.. బంగ్లాదేశ్‌కు డేంజర్‌ బెల్‌!
ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు.. ఎక్కడో లేదు.. మన భారతదేశంలోనే ఉంది..
ప్రపంచంలోనే అతిపెద్ద ఇల్లు.. ఎక్కడో లేదు.. మన భారతదేశంలోనే ఉంది..
నాలుకపై మచ్చ ఉంటే అన్న మాట నిజమవుతుందా..? దాన్ని వెనుక ఉన్న..
నాలుకపై మచ్చ ఉంటే అన్న మాట నిజమవుతుందా..? దాన్ని వెనుక ఉన్న..
బంగారంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమా..?
బంగారంలో పెట్టుబడులకు ఇదే మంచి సమయమా..?