AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నటుడు, మాజీ ఎంపీ రితీష్‌ హఠాన్మరణం

చెన్నై: ప్రముఖ నటుడు, మాజీ ఎంపి జేకే రితీష్ (46) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు.  రామనాధపురంలోని ఆయన నివాసంలో ఈరోజు మధ్యాహ్నం గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రితేష్‌ మృతి చెందారు. నాలుగు తమిళ చిత్రాల ద్వారా హీరోగా సుపరిచితమైన రితీష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. డిఎంకె పార్టీ నుండి 2009 లోక్ సభ ఎన్నికల్లో రామనాధపురం ఎంపిగా ఉన్న రితీష్ గడిచిన ఎన్నికలకు ముందు అన్నాడిఎంకెలో చేరారు. నడిగర్ సంఘం, […]

నటుడు, మాజీ ఎంపీ రితీష్‌ హఠాన్మరణం
Ram Naramaneni
|

Updated on: Apr 13, 2019 | 9:02 PM

Share

చెన్నై: ప్రముఖ నటుడు, మాజీ ఎంపి జేకే రితీష్ (46) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు.  రామనాధపురంలోని ఆయన నివాసంలో ఈరోజు మధ్యాహ్నం గుండెపోటు రావటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రితేష్‌ మృతి చెందారు. నాలుగు తమిళ చిత్రాల ద్వారా హీరోగా సుపరిచితమైన రితీష్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. డిఎంకె పార్టీ నుండి 2009 లోక్ సభ ఎన్నికల్లో రామనాధపురం ఎంపిగా ఉన్న రితీష్ గడిచిన ఎన్నికలకు ముందు అన్నాడిఎంకెలో చేరారు. నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో నటుడు విశాల్ బృందం‌ విజయానికి కృషి చేసిన రితీష్ ఇటీవల వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. శ్రీలంకలో పుట్టిన తమిళుడైన ఆయన పూర్వికులు రామనాధపురం కావటంతో అక్కడే ఉంటున్నారు.

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్