AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగో బ్యాచ్ స్టార్టప్ అప్లికేషన్స్ షురూ చేసిన టీ-హబ్

కొత్త అవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది తెలంగాణ టీ-హబ్. తాజాగా టీ–హబ్ రీడిజైన్ చేసిన తన ఫ్లాగ్‌‌షిప్ ప్రొగ్రామ్ ల్యాబ్ 32ను లాంఛ్ చేసింది. నాలుగో బ్యాచ్ స్టార్టప్ అప్లికెంట్లకు సరికొత్త అవకాశాలతో ఈ ప్రొగ్రామ్‌‌ను డిజైన్ చేసింది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్స్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైనట్లు టీ-హబ్ సిబ్బంది తెలిపారు. దరఖాస్తులను 2020 ఆగస్ట్ 25 నాటికల్లా పంపించాలని వెల్లడించారు.

నాలుగో బ్యాచ్ స్టార్టప్ అప్లికేషన్స్ షురూ చేసిన టీ-హబ్
Balaraju Goud
|

Updated on: Jul 22, 2020 | 4:22 PM

Share

కొత్త అవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది తెలంగాణ టీ-హబ్. తాజాగా టీ–హబ్ రీడిజైన్ చేసిన తన ఫ్లాగ్‌‌షిప్ ప్రొగ్రామ్ ల్యాబ్ 32ను లాంఛ్ చేసింది. నాలుగో బ్యాచ్ స్టార్టప్ అప్లికెంట్లకు సరికొత్త అవకాశాలతో ఈ ప్రొగ్రామ్‌‌ను డిజైన్ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ల్యాబ్32 ప్రొగ్రామ్‌‌ను టీ–హబ్ రీడిజైన్ రూపొందించారు. ఎర్లీ, ర్లీమిడ్ లెవెల్ టెక్నాలజీ స్టార్ట‌ప్‌ లు తమ ప్రొడక్లట్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేసుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాక, మరిన్ని మార్కెట్లకు విస్తరించేందుకు ఈప్రొగ్రామ్ ఉపయోగపడనుంది.

అంతకుముందు ల్యాబ్‌ 32 ప్రొగ్రామ్ కింద షార్ట్ లిస్ట్‌ అయిన స్టార్ట‌ప్ లు తప్పనిసరిగా హైదరాబాద్‌‌కు రావాల్సి ఉండేది. కానీ, ఈఏడాది హైబ్రిడ్ ప్రొగ్రామ్ కింద షార్ట్ లిస్ట్‌ అయిన స్టార్ట‌ప్‌ లు హైదరాబాద్‌‌కి రాకపోయినా.. అన్ని రకాల ప్రయోజనాలు పొందే వెసులుబాటును టీ-హబ్ కల్పిస్తోంది. దీని ద్వారా ల్యాబ్‌‌32 మాడ్యూల్స్ ప్రొడక్లట్‌ లేటెస్ట్ వెర్ష‌న్ల‌ను అభివృద్ధి చేయడంతో పాటు మార్కెట్ అవకాశాలను అందించనున్నాయి. నాలుగో బ్యాచ్ ల్యాబ్32 ప్రొగ్రామ్ లో నాలుగు నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. సెప్టెంబర్ నెలల్లో ఈ ట్రెనింగ్ ప్రొగ్రామ్ మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన అప్లికేషన్స్ ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభమైనట్లు టీ-హబ్ సిబ్బంది తెలిపారు. దరఖాస్తులను 2020 ఆగస్ట్ 25 నాటికల్లా పంపించాలని వెల్లడించారు.

Follow Us
విజయ్‌లో నాకు నచ్చని లక్షణం అదే.. సీక్రెట్స్ బయటపెట్టిన త్రిష
విజయ్‌లో నాకు నచ్చని లక్షణం అదే.. సీక్రెట్స్ బయటపెట్టిన త్రిష
వినూత్నంగా ‘మ్యాన్ ఆఫ్ లైన్’ మ్యారినేషన్ చేసిన పేరెంట్స్
వినూత్నంగా ‘మ్యాన్ ఆఫ్ లైన్’ మ్యారినేషన్ చేసిన పేరెంట్స్
ఇదెక్కడి లీగ్ ‌రా సామీ.. టీంలోకి ఎంట్రీ అవ్వాలంటే అవి ఉండాల్సిందే
ఇదెక్కడి లీగ్ ‌రా సామీ.. టీంలోకి ఎంట్రీ అవ్వాలంటే అవి ఉండాల్సిందే
చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?
చెప్పుకోండి చూద్దాం.. ఈ బండ రాళ్ల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా?
వర్కౌట్ల విషయంలో పీవీ సింధు చెబుతున్న జాగ్రత్తలివే
వర్కౌట్ల విషయంలో పీవీ సింధు చెబుతున్న జాగ్రత్తలివే
తండ్రి కాబోయే పురుషుల్లో వచ్చే ‘డాడ్ బ్రెయిన్’ మార్పులు
తండ్రి కాబోయే పురుషుల్లో వచ్చే ‘డాడ్ బ్రెయిన్’ మార్పులు
పచ్చి పల్లీలు వర్సెస్ వేయించిన పల్లీలు.. ఏవి తినడం బెస్ట్..
పచ్చి పల్లీలు వర్సెస్ వేయించిన పల్లీలు.. ఏవి తినడం బెస్ట్..
అపర ఏకాదశి మే 12నా 13నా? సరైన తేది తెలుసుకోండి.. ఇలా చేస్తే..
అపర ఏకాదశి మే 12నా 13నా? సరైన తేది తెలుసుకోండి.. ఇలా చేస్తే..
సూర్యకు షాక్.. టీమిండియా టీ20 కొత్త సారథిగా ఎవరంటే?
సూర్యకు షాక్.. టీమిండియా టీ20 కొత్త సారథిగా ఎవరంటే?
టీవీకేకు మద్దతు పలికిన వీసీకే.. విజయ్‌కు లైన్ ‌క్లియర్!
టీవీకేకు మద్దతు పలికిన వీసీకే.. విజయ్‌కు లైన్ ‌క్లియర్!