ఆ ఇద్దరూ లేకుండానే.. బరిలోకి చెన్నై, ముంబై
ఐపీఎల్ చరిత్రలోనే ఆ ఇద్దరూ రికార్డుల వీరులు. ఆయా జట్లకు ప్రధాన ఆటగాళ్లు కూడా. ఇక వారే సురేష్ రైనా, లసిత్ మలింగా. ఈ ఇద్దరూ ఐపీఎల్ 13వ సీజన్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు.
ఐపీఎల్ చరిత్రలోనే ఆ ఇద్దరూ రికార్డుల వీరులు. ఆయా జట్లకు ప్రధాన ఆటగాళ్లు కూడా. ఇక వారే సురేష్ రైనా, లసిత్ మలింగా. ఈ ఇద్దరూ ఐపీఎల్ 13వ సీజన్‌కు వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యారు. రేపు జరగబోయే మొదటి మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో సురేష్ రైనా(5368) అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉండగా.. లసిత్ మలింగా అత్యధిక వికెట్లు సాధించిన వీరుడిగా రికార్డు సృష్టించాడు. ఇక ఈ సీజన్‌కు వీళ్లిద్దరూ దూరమయ్యారు. (Suresh Raina And Lasith Malinga)
Also Read:
Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..
పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!
With @semmaclearhead comes Semma Super Confidence! #WhistlePodu for our Confidence Partner Clear. ?? pic.twitter.com/skjegsAJQp
— Chennai Super Kings (@ChennaiIPL) September 18, 2020