ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట లభించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను మూడు నెలలు నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోపు తమ వాదనలను ఎన్‌జీటీలో వినిపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇసుక అక్రమ తవ్వకాలపై మూడు నెలల్లోగా రూ.100కోట్లు డిపాజిట్ చేయాలంటూ ఎన్‌జీటీ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట

Edited By:

Updated on: May 09, 2019 | 3:58 PM