AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్నీ లియోన్ తాజా వీడియో చూశారా…

స‌న్నీ లియోన్...ఈ పేరు చెబితేనే వయసుతో సంబంధం లేకుండా ఊగిపోతారు. గూగుల్ సెర్చ్ ఇంజన్ సైతం కాసేపు ఊపిరి బిగబడుతుంది.. గూగుల్ సర్వర్లు సైతం కొన్నిసెకెన్లు ఆగిపోతాయి.

సన్నీ లియోన్ తాజా వీడియో చూశారా...
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2020 | 5:04 PM

Share

స‌న్నీ లియోన్…ఈ పేరు చెబితేనే వయసుతో సంబంధం లేకుండా ఊగిపోతారు. గూగుల్ సెర్చ్ ఇంజన్ సైతం కాసేపు ఊపిరి బిగబడుతుంది.. గూగుల్ సర్వర్లు సైతం కొన్నిసెకెన్లు ఆగిపోతాయి. అంతటి పాపులారిటీ ఉన్న హాట్ భామ… ఇప్పుడు తన పిల్లలతో కలిసి యూఎస్ లో ఉంటోంది. కరోనా వ్యాప్తి కారణంగా అమెరికాలో ఉంటున్న సన్నీ.. తన ఇండియన్ ఫ్యాన్స్ కు మాత్రం టచ్‌లో ఉంటోంది.

ఎప్పుడు తన ఖాతాలో తన ఫ్యామిలీతోపాటు తనకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా తన కూతురితో కలిసి స్విమ్మింగ్ పూల్ లో జంప్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అది కూడా స్లో మోషన్ వీడియోను షేర్ చేసింది. ఇంకేముంది.. సిన్నీ పోస్ట్ చేసిన వెంటనే లైక్స్ లక్షల్లోకి చేరిపోయాయి. ఇంత వేగంగా ఓ వీడియోను నిటిజన్లు లైక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ.. అయితే మీరు చూడండి…

View this post on Instagram

Pool time with @nuria.contreras

A post shared by Sunny Leone (@sunnyleone) on

Follow Us
ఇంగ్లండ్‌తో నేడు బిగ్ ఫైట్..పాకిస్థాన్ సెమీస్ ఆశలు గట్టెక్కేనా?
ఇంగ్లండ్‌తో నేడు బిగ్ ఫైట్..పాకిస్థాన్ సెమీస్ ఆశలు గట్టెక్కేనా?
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
రైలు నడిపే లోకో పైలట్ జీతం ఎంతో తెలుసా..? మీరు అస్సలు ఊహించలేరు..
అయ్యప్పమాలలో వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. అల్లు శిరీష్ క్లారిటీ
అయ్యప్పమాలలో వెడ్డింగ్ పార్టీకి రామ్ చరణ్.. అల్లు శిరీష్ క్లారిటీ
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ ఏమన్నారంటే..
రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
రణవీర్‌సింగ్‌కు కర్నాటక హైకోర్టులో ఊరట..
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
ఇంట్లో తండ్రి మృతదేహం.. పరీక్ష హాల్లో తనయుడు పుట్టెడు దుఃఖంతో..
ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
ఎన్నికల ఎఫెక్ట్.. ఐపీఎల్ 2026 షెడ్యూల్ పై బీసీసీఐ సంచలన నిర్ణయం
కేంద్రం కొత్త నిర్ణయం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఇది ఫ్రీ..
కేంద్రం కొత్త నిర్ణయం.. దేశవ్యాప్తంగా బాలికలకు ఇది ఫ్రీ..
ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటంటే
ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటంటే
కసాయిగా మారిన కన్నతల్లి.. పాసిపాప నోట్లో గుడ్డలు కుక్కి..
కసాయిగా మారిన కన్నతల్లి.. పాసిపాప నోట్లో గుడ్డలు కుక్కి..