స్విమ్మింగ్ పూల్ లో సన్ని లియోన్ సయ్యాటలు
సన్ని లియోన్.. ఓ అందాల హాట్ స్టార్. ఆమె పేరు వింటే చాలు గూగుల్ కూడా హీటెక్కిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సన్నికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఈ భామ....
Sunny Leone Takes A HOT Dip In Pool : సన్ని లియోన్.. ఓ అందాల హాట్ స్టార్. ఆమె పేరు వింటే చాలు గూగుల్ కూడా హీటెక్కిపోతుంది. ప్రపంచ వ్యాప్తంగా సన్నికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఈ భామ అటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే టాలీవుడ్ సినిమాల్లో కూడా కొన్ని స్పెషల్ సాంగ్స్‌లో మెరిసింది.
అది అలా ఉంటే.. కరోనా లాక్ డౌన్ కారణంగా మూడు నెలలు షూటింగ్స్ నిలిచిపోవడంతో ఇంటికే పరిమితమయ్యింది ఈ వయ్యారి భామ. తన కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతోంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో కేవలం తన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ను మాత్రమే కలుస్తోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన ఫ్యాన్స్ కోసం కొన్ని పోస్టులు పెడుతోంది. మొన్న ఆ మధ్య గ్రూప్ డ్యాన్స్ రిహార్సల్స్ చేసి మతి పోగొట్టింది. ఇప్పుడు తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది. తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ స్కై జంప్ చేస్తున్న GFX వీడియోను పోస్ట్ చేసింది. మస్తీ..మస్తీ..మస్తీ విత్ మై గర్ల్ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ లైక్స్ కొడుతూ.. తెగషేర్ చేస్తున్నారు.