AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్ని లియోన్.. అందంలోనే కాదు మనసులోనూ..

సన్ని లియోన్ పేరు వింటేనే ఓ హాట్..  ఆమె అందంలోనే కాదు తన మనసు అంతకంటే బ్యూటీ అని ఎన్నో సార్లు నిరూపించారు. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుతం లండన్‌లో ఉండిపోయిన సన్ని లియోన్ కుటుంబం. త‌న భ‌ర్త పిల్ల‌ల‌తో ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న స‌న్నీ రీసెంట్‌గా త‌న కూతురు బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. కూతురు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఇలా రాసుకొచ్చారు. “మూడేళ్ళ క్రితం నువ్వు […]

సన్ని లియోన్.. అందంలోనే కాదు మనసులోనూ..
Sanjay Kasula
|

Updated on: Jul 18, 2020 | 11:15 AM

Share

సన్ని లియోన్ పేరు వింటేనే ఓ హాట్..  ఆమె అందంలోనే కాదు తన మనసు అంతకంటే బ్యూటీ అని ఎన్నో సార్లు నిరూపించారు. క‌రోనా కార‌ణంగా ప్ర‌స్తుతం లండన్‌లో ఉండిపోయిన సన్ని లియోన్ కుటుంబం. త‌న భ‌ర్త పిల్ల‌ల‌తో ఇంటికే ప‌రిమిత‌మయ్యారు. లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న స‌న్నీ రీసెంట్‌గా త‌న కూతురు బ‌ర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు.

కూతురు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఇలా రాసుకొచ్చారు. “మూడేళ్ళ క్రితం నువ్వు మ‌మ్మ‌ల్ని నిన్ను మా తల్లిదండ్రులుగా ఎంచుకున్నావు. జాగ్ర‌త్త‌గా చూసుకుంటామ‌నే న‌మ్మ‌కంతో మాతో వ‌చ్చావు. నిజ‌మైన ప్రేమ ఏంటో మాకు చూపించావు. ఊపిరి ఉన్నంత వ‌ర‌కు నిన్ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం. నిన్ను చూస్తుంటే జీవితంలో గొప్ప మ‌హిళ‌వు అవుతావ‌నే న‌మ్మ‌కం వ‌స్తుంది.  కొంతకాలం తరువాత నువ్ చాలా ప్రశ్నలను ఎదుర్కొంటావ్.. ప్రతీ అడుగులో నేను నీకు తోడుగా ఉంటాను. ఐ లవ్యూ నిషా..” అని ఎమోష‌న‌ల్‌గా రాశారు.

కాగా, స‌న్నీలియాన్‌కి నిషాతో పాటు ఇద్దరు మగ కవలపిల్లలు ఉన్నారు. వారి పేర్లు నోహ, అశేర్. ఈ ఇద్దరు కవలపిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు సన్ని. ప్రస్తుతం సన్నీ తన ముగ్గురు పిల్లలతో మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు సన్ని.

Follow Us
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!
బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..
బిగ్ బాస్ చరిత్రలోనే హయ్యేస్ట్ రెమ్యునరేషన్..
కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..
కళ్లముందే రాయిలా మారే జీవి.. సముద్రపు మాయగాడు ఆక్టోపస్ రహస్యాలు..