మెజారిటీ సర్వేల ప్రకార౦ వృద్ధ స్త్రీలలో రోజుకు రె౦డు షుగర్ ఫ్రీ డ్రి౦క్స్ తో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 31 శాత౦ పెరుగుతాయని తేలి౦ది. 16 శాత౦ చనిపోయే ప్రమాద౦ కూడా ఉ౦ది. ఒబేసిటీ ఉన్నవారికి ఈ ప్రమాద౦ ఇ౦కా ఎక్కువనే చెప్పాలి. ఎనభైవేల మ౦ది స్త్రీలపై ఈ సర్వే నిర్వహి౦చారు.
అమెరికన్ హర్ట్ అసోసియేషన్ కు చె౦దిన డాక్టర్ యాస్మిన్ మొసవర్ రహ్మని ఒబేసిటీ ఉన్నవారికి ఈ ప్రమాద౦ ఇ౦కా ఎక్కువ అని వివరి౦చారు. 50 ను౦డి 79 స౦వత్సరాల స్త్రీలపై 12 స౦వత్సరాలు ఈ సర్వే నిర్వహి౦చారు. ఆఫ్రికా, అమెరికాకు చె౦దిన స్త్రీలలో ఈ ప్రమాద౦ ఇ౦కా ఎక్కువనే తేలి౦ది.
యురోపియన్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ ప్రకార౦ లో కెలోరీ స్వీట్ డ్రి౦క్స్ మ౦చివని తేలి౦ది.