AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపువా న్యూ గినీలో భారీ భూకంపం..

పాపువా న్యూ గినీలో భారీ భూకంపం సంభవించింది. ఈ తీవ్రత మాగ్నిట్యూడ్‌పై 7.0గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. పాపువా న్యూ గినీలోని పోపోండెట్టాకు ఉత్తర-వాయువ్య దిశలో భూమి కంపించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. 80 కిలో మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం..

పాపువా న్యూ గినీలో భారీ భూకంపం..
Earthquake
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 17, 2020 | 12:12 PM

Share

పాపువా న్యూ గినీలో భారీ భూకంపం సంభవించింది. ఈ తీవ్రత మాగ్నిట్యూడ్‌పై 7.0గా నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. పాపువా న్యూ గినీలోని పోపోండెట్టాకు ఉత్తర-వాయువ్య దిశలో భూమి కంపించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. 80 కిలో మీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు పేర్కొంది. అయితే సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం 7.3 తీవ్రతతో బలమైన భూ ప్రకంపనలు గుర్తించినట్లు తెలిపారు.

పాపువా న్యూ గినీలో భారీగా భూ ప్రకంపనలు రావడంతో సునామీ ముప్పు కూడా పొంచి ఉన్నట్లు.. యూఎస్ పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఆ దేశ తీర ప్రాంతంలో 7.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంప కేంద్రం నుంచి 300 కి.మీ దూరం వరకు ప్రమాదకర సునామీ వచ్చే అవకాశాలున్నయాని హెచ్చరించింది.

Read More: 

లద్ధాఖ్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తుపాకీ ఎక్కు పెట్టి..

షేర్ ఇట్‌కు ధీటుగా భారత్ ‘షేర్ యాప్’..

Follow Us
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..