భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీరేట్ల నేపథ్యం, వాణిజ్య యుద్ధ భయాలతో సెన్సెక్స్ 491 పాయింట్లు నష్టపోయి 38,960 వద్ద నిలిచిపోగా, నిఫ్టీ 152 పాయింట్లు నష్టంతో 11, 671 వద్ద ముగిసింది.

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Edited By:

Updated on: Jun 17, 2019 | 5:05 PM