జగన్‌ ప్రమాణస్వీకారానికి స్టాలిన్‌!

వైఎస్సార్సీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ హాజరుకానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. DMK President MK Stalin to attend Andhra Pradesh CM designate Jagan Mohan Reddy's swearing in ceremony […]

జగన్‌ ప్రమాణస్వీకారానికి స్టాలిన్‌!

Edited By:

Updated on: May 28, 2019 | 7:06 PM

వైఎస్సార్సీపీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ హాజరుకానున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 30న మధ్యాహ్నం 12.23 గంటలకు జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.