షోపియాన్ జిల్లాలో మహిళా పోలీసును కాల్చి చంపిన ఉగ్రవాదులు

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. షోపియాన్ జిల్లాలోని వెహిల్ గ్రామంలో ప్రత్యేక పోలీసు అధికారిణి కుష్బూ జాన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దారుణ సంఘటన ఆమె ఇంట్లో ఉండగా.. దుండగులు వచ్చి కాల్చిచంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం పోలీసులు భద్రతా బలగాల సహాయంతో కూంబింగ్ చేపడుతున్నారు.

Edited By:

Updated on: Mar 16, 2019 | 4:26 PM