AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం పసిప్రాణం..చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇక లేదు..సోను సూద్‌ సాయం వృథా పోయింది

పాపం పసిప్రాణం..చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇక లేదు. గుండె సమస్యతో బాధపడుతూ చివరకు మృత్యు ఒడికి చేరింది. ఈ చిట్టితల్లిని కాపాడేందుకు రియల్‌ హీరో సోను సూద్‌ చేసిన సాయం కూడా వృథా అయింది.

పాపం పసిప్రాణం..చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇక లేదు..సోను సూద్‌ సాయం వృథా పోయింది
Sanjay Kasula
|

Updated on: Nov 20, 2020 | 2:54 PM

Share

Sonu Sood Assisted Child :   పాపం పసిప్రాణం..చిరునవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఇక లేదు. గుండె సమస్యతో బాధపడుతూ చివరకు మృత్యు ఒడికి చేరింది. ఈ చిట్టితల్లిని కాపాడేందుకు రియల్‌ హీరో సోను సూద్‌ చేసిన సాయం కూడా వృథా అయింది.

కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఆర్లపాడుకు చెందిన ఈ చిట్టితల్లి గుండె సమస్యతో బాధపడుతోంది. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు తల్లిదండ్రులు. పాప ట్రీట్‌మెంట్‌ కోసం సినీ నటుడు సోనూసూద్‌.. 2 లక్షల రూపాయల ఆర్థికసాయం చేశాడు.

ఆ డబ్బుతో పేరెంట్స్‌ ఇటీవలే హార్ట్‌ ఆపరేషన్‌ చేయించారు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న పాప.. మళ్లీ అనారోగ్యానికి గురైంది. గుండెకు నీరు పట్టడంతో విజయవాడ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే.. ఇక్కడ ట్రీట్‌మెంట్‌ చేయలేమని.. వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. వైద్యుల సలహాతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూసింది చిట్టితల్లి. బిడ్డతోనే జీవితమనుకున్న తల్లిదండ్రులు.. పాప ఇక లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత