Silver Rates Today : స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. పలు నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

Silver Rates Today: మ‌న దేశంలో పెట్టుబ‌డుల‌కు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోఎక్కువ మంది బంగారం లేదా

Silver Rates Today : స్థిరంగా కొనసాగుతున్న వెండి ధరలు.. పలు నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

Updated on: Jan 15, 2021 | 10:48 AM

Silver Rates Today: మ‌న దేశంలో పెట్టుబ‌డుల‌కు ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోఎక్కువ మంది బంగారం లేదా వెండి వంటి లోహాలు, స్థిరాస్తి రంగాలపై ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. బంగారం అయితే ఎక్కువ కొంటూ ఉంటారు. కానీ వెండి మాత్రం చాలా అరుదైన సంద‌ర్భాల్లో మాత్రమే కొంటారు. ఈ రోజు దేశంలో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.70,300 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ధరలో ఎటువంటి మార్పులు లేవు. ఇక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.666కు చేరింది. హైదరాబాద్‏లో 10 గ్రాముల వెండి ధర రూ.703గా ఉంది. అలాగే ముంబై మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.666కు చేరింది. ఇక చెన్నై మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.703కు చేరింది. ఇక ఈ ప్రాంతాలలో కిలో వెండి ధర రూ.66,600గా ఉంది.

Silver Rate in Hyderabad… పైపైకి వెండి ధర.. భారీగా పెరుగుదల… కిలో వెండి ధర ఎంతో తెలుసా..?