Silver Price Today(07-02-2021):బంగారం బాటలోనే వెండి ధరలు పై పైకి.. ఈరోజు వెండి ఎంత పెరిగిందో తెలుసా..!

గత నాలుగు రోజులుగా దిగి వచ్చిన వెండి ధర.. తాజాగా బంగారం బాటే పట్టింది. వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. పసిడి ధర తరహాలోనే వెండి ధర కూడా..

Silver Price Today(07-02-2021):బంగారం బాటలోనే వెండి ధరలు పై పైకి.. ఈరోజు వెండి ఎంత పెరిగిందో తెలుసా..!

Updated on: Feb 07, 2021 | 8:21 AM

Silver Price Today(07-02-2021): గత నాలుగు రోజులుగా దిగి వచ్చిన వెండి ధర.. తాజాగా బంగారం బాటే పట్టింది. వెండి ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. పసిడి ధర తరహాలోనే వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధర రూ. 800 పెరిగి రూ. 73,400కి చేరింది. తులం వెండి ధర ప్రస్తుతం రూ.587.20 ఉంది. కరోనా నేపథ్యంలో గత ఏడాది ఆగస్ట్ 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజున కేజీ 76,510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కనిష్టంగా కేజీ రూ.57,000కి పడిపోయింది. ఆ తర్వాత నుంచి చూస్తే హెచ్చుతగ్గులు ఉన్నా ప్రస్తుతం వెండి ఎక్కువేనని నిపుణువులు అంటున్నారు.

 

Also Read:

 పసిడి ప్రియులకు మళ్ళీ షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధర.. ఎంతమేర అంటే..!

ఇటలీలో సికిలీలో రూ.90లకే ఇల్లు.. బేరం చేస్తే ఇంకా తగ్గించవచ్చు.. బట్ కండిషన్స్ అప్లై