Silver Price Today: కస్టమ్స్ తగ్గింపు తర్వాత భారీగా తగ్గుతున్న వెండి ధర.. నిన్నటితో పోలిస్తే రూ. 2,200 తగ్గిన వెండి ధర
కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం తో పోలిస్తే.. ఇవాళ కూడా బంగారం సహా వెండి ధర కూడా తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు...
Silver Price Today: కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన తర్వాత వెండి ధరలు మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం తో పోలిస్తే.. ఇవాళ కూడా బంగారం సహా వెండి ధర కూడా తగ్గింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి వెండి ధరలు ఇలా ఉన్నాయి.
గురువారం రోజున కేజీ వెండి ధర. రూ. 73,200 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ. 2,200 తగ్గింది. ప్రస్తుతం తులం వేడి ధర రూ. 732గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల వెండి ధర రూ. 732గా ఉంది. ఇక ఆంధ్రలోని ప్రముఖ నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో పది గ్రాముల ధర. రూ. 732గా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో 10 గ్రాముల వెండి ధర రూ. 690, న్యూ ఢిల్లీలో 732గా ఉంది. బడ్జెట్ లో కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: