బంగారం బాటలోనే వెండి ధరలు కూడా క్రమంగా దిగొస్తున్నాయి. బుధవారంతో పోల్చుకుంటే వెండి ధరలు భారీగానే తగ్గాయి. దేశీయ మార్కెట్లో గురువారం ఉదయం వెండి ధర రూ.300 వరకు తగ్గి.. కిలో వెండి రూ.66,200 దగ్గరగా నిలిచింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా వెండి ధరలలో మార్పులు వచ్చింది. చెన్నైలో కిలో వెండి రూ.70,700గా ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.66,200 ఉండగా.. ముంబైలో కిలె వెండి ధర రూ.66,200గా ఉంది. ఇక హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.70,700 ఉండగా.. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.70,700గా ఉంది.
Also Read:
సాగు చట్టాలపై ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ కీలక వ్యాఖ్యలు.. ఆదాయం పెరుగుతుంది కానీ..