Silver Cost Today(01-02-2021): బంగారం బాటలోనే పరుగులు పెడుతున్న వెండి.. కిలోకి ఏకంగా రూ.1,200 పెరిగి..

ఓ వైపు మార్కెట్ లో బంగారం ధర పరుగులు పెడుతుంటే మరోవైపు వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా..

Silver Cost Today(01-02-2021): బంగారం బాటలోనే పరుగులు పెడుతున్న వెండి.. కిలోకి ఏకంగా రూ.1,200 పెరిగి..

Edited By:

Updated on: Feb 01, 2021 | 9:44 AM

Silver Cost Today(01-02-2021): ఓ వైపు మార్కెట్ లో బంగారం ధర పరుగులు పెడుతుంటే మరోవైపు వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,200 పెరిగింది. దీంతో వెండి ధర రూ.74,600కు ఎగసింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నారు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం బాటలోనే వెండి ధర నడిచింది. ఔన్స్‌కు 6.94 శాతం పెరుగుదలతో 28.88 డాలర్లకు ఎగసింది.

Also Read: మళ్ళీ పరుగులు పెడుతున్న పసిడి.. 10గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా..!