AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోల్డ్ మాస్క్‌తో మెరిసిపోతున్న శృతి

ఫేస్ మాస్కు అవ‌స‌రాన్ని ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితోపాటు పలువురు ప్రముఖలు ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు తాజాగా శృతిహాసన్ తనదైన తరహాలో ఫోటోలకు ఫోజులిచ్చింది....

గోల్డ్ మాస్క్‌తో మెరిసిపోతున్న శృతి
Sanjay Kasula
|

Updated on: Jul 31, 2020 | 9:01 PM

Share

కరోనా రక్కసి అడ్డుకోవాలంటే ఒక్కటే ఆయుదం అదే మాస్క్. సామాన్య ప్ర‌జానీకంతోపాటు సెల‌బ్రిటీలు కూడా ఖ‌చ్చితంగా ఫేస్ మాస్క్ ధ‌రిస్తున్నారు. ఫేస్ మాస్కు అవ‌స‌రాన్ని ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితోపాటు పలువురు ప్రముఖలు ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు తాజాగా శృతిహాసన్ తనదైన తరహాలో ఫోటోలకు ఫోజులిచ్చింది.

ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తూ అందాల‌ భామ శృతిహాస‌న్ గోల్డ్ ఫేస్ మాస్క్ తో మెరిసిపోయింది. ఫిల్మ్ ఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై శృతిహాస‌న్ ఫొటో ఇపుడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. మెడ‌లో బంగారు చైన్లు, గోల్డ్ చైన్స్ అల్లిక‌తో త‌యారు చేసిన మాస్క్..నుదిటిన పాపిడి బిల్లతో క‌నిపిస్తున్న శృతిహాస‌న్ ఫొటో ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Follow Us
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
బట్టతల అంకుల్స్‌కి అలర్ట్.. మీ పొలంలో మొలకలొచ్చే టైం వచ్చేసింది!
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
ప్లేయింగ్ 11 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. వాటర్ బాయ్‌లా మారిన అర్జున్
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
దారుణం.. స్కూటీని ఢీకొట్టి 5కిలో మీటర్లు లాక్కెళ్లిన డీసీఎం
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
ఈ వారంనే ఇంటర్మీడియట్ 2026 ఫలితాలు విడుదల.. ఉత్కంఠగా ఎదురుచూపు
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
నా రేటు ఇంత అని ఫిక్స్ చేశారు.. బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ ఎమోషనల్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
మళ్లీ తీసుకొచ్చింది.. కేవలం రూ. 1 కే నెలంతా అపరిమిత డేటా, కాల్స్
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
KKR vs PBKS: టాస్ గెలిచిన కేకేఆర్.. మిస్టరీ ప్లేయర్ ఔట్..!
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే..
అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
అక్షయతృతీయ రోజే గజకేసరి రాజయోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే
చిరంజీవి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఆ సినిమాతోనే తెలిసింది..
చిరంజీవి ఇండస్ట్రీని షేక్ చేస్తాడని ఆ సినిమాతోనే తెలిసింది..