116వ ర్యాంకర్​ చేతిలో ఓడిన‌ నంబర్ వన్ ప్లేయర్ సెరెనా

యుఎస్ ఓపెన్​ కోసం రెడీ అవుతోన్న‌ టెన్నిస్ సూప‌ర్ స్టార్ సెరెనా..టాప్​సీడ్​ ఓపెన్​లో తీవ్రంగా నిరాశపరిచింది.

116వ ర్యాంకర్​ చేతిలో ఓడిన‌ నంబర్ వన్ ప్లేయర్ సెరెనా
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 15, 2020 | 4:34 PM

యుఎస్ ఓపెన్​ కోసం రెడీ అవుతోన్న‌ టెన్నిస్ సూప‌ర్ స్టార్ సెరెనా..టాప్​సీడ్​ ఓపెన్​లో తీవ్రంగా నిరాశపరిచింది. వ‌ర‌ల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్.. ​ ఓపెన్ క్వార్టర్స్​లో శుక్రవారం దారుణ‌ ప‌రాజ‌యం ఎదుర్కుంది. ఈమెపై 1-6, 6-4, 7-6 పాయింట్ల తేడాతో 116వ ర్యాంకర్​ షెల్బీ రోజర్స్​ గెలుపొందింది. గ‌త ఎనిమిదేళ్లలో 100కు పైగా ర్యాంక్​ ఉన్న ఓ క్రీడాకారిణి చేతిలో ఓడిపోవడం సెరెనాకు ఇదే మొద‌టిసారి. తన కెరీర్​లో 967 సింగిల్స్ మ్యాచ్​లాడిన సెరెనా విలియ‌మ్స్.. ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే 100 లేదా అంతకంటే పెద్ద ర్యాంకర్​ చేతిలో ప‌రాజ‌యం చ‌విచూసింది.

Also Read : కరోనా టీకాపై ప్రధాని మోదీ స్ప‌ష్ట‌త‌

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!