AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Strain of Covid : సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. మరో వారం పాటు అంతర్జాతీయ విమానాలపై తాత్కాలిక నిషేధం

తాజాగా సౌదీ అరేబియా కూడా ఇదే జాబితాలో చేరింది. అంతర్జాతీయ విమానలపై కీలక నిర్ణయం తీసుకుంది.  యూకే నుంచి అంతర్జాతీయ విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని మరో వారంపాటు పొడిగించింది...

New Strain of Covid : సౌదీ అరేబియా కీలక నిర్ణయం.. మరో వారం పాటు అంతర్జాతీయ విమానాలపై తాత్కాలిక నిషేధం
Sanjay Kasula
|

Updated on: Dec 28, 2020 | 10:04 AM

Share

New Strain of Covid : స్ట్రెయిన్ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. వివిధ దేశాల నుంచి వచ్చే విమాన రాకపోకలను రద్దు చేస్తున్నాయి. తాజాగా సౌదీ అరేబియా కూడా ఇదే జాబితాలో చేరింది. అంతర్జాతీయ విమానలపై కీలక నిర్ణయం తీసుకుంది.  యూకే నుంచి అంతర్జాతీయ విమానాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని మరో వారంపాటు పొడిగించింది.

ఈ మేరకు సౌదీ అరేబియా ఓ ప్రకటన విడుదల చేసింది. భూ, జల మార్గాలను కూడా మరో ఏడు రోజులపాటు మూసివేస్తున్నట్టు తెలిపింది. కాగా..కొత్త రకం కరోనా వైరస్ మొదటగా బ్రిటన్‌లో బయటపడటంతో సౌదీ అరేబియా ప్రభుత్వం గత వారం రోజులపాటు దేశ సరిహద్దులను మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందడంతో ఆ గడువును మరోవారం రోజులపాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ… స్ట్రెయిన్ వైరస్ కేసులు అక్కడ బయటపడలేదు. ఇక జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. సౌదీ అరేబియాలో ఇప్పటి వరకు 3.62లక్షల మంది కొవిడ్-19 బారినపడ్డారు. ఇందులో 6వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్