దుబాయ్ పురుషుల జట్టుకు మహిళా కోచ్.. క్రికెట్ చరిత్రలో సంచలనం.. వీడియో
మెన్స్ ఫ్రాంఛైజ్ క్రికెట్‌లో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించింది సారా టేలర్. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజ్ తెలిపింది.
మెన్స్ ఫ్రాంఛైజ్ క్రికెట్‌లో మొట్టమొదటి ఫీమేల్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించింది సారా టేలర్. తొలిసారిగా ఓ పురుషుల జట్టుకు మహిళా క్రికెటర్‌ను కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ఫ్రాంచైజ్ తెలిపింది. దీంతో క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి టీమ్ అబుదాబి శ్రీకారం చుట్టినట్లయింది. అబుదాబీ టీ10 లీగ్‌లో మాజీ ఇంగ్లండ్ వికెట్ కీపర్, బ్యాటర్ సారా టేలర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమిస్తున్నట్లు టీమ్ అబుదాబి ట్విటర్‌లో వెల్లడించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: డైమండ్ విలువ తెలియక చెత్తబుట్టలో పడేయాలనుకుంది.. దాని ఖరీదు తెలిసి షాక్.. వీడియో
Viral Video: తుంటరి కోతి చేసిన పని చూస్తే అస్సలు నవ్వాపుకోలేరు.. వీడియో
Published on: Nov 07, 2021 09:58 AM
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

