AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్ బాస్ 4’కు హోస్టుగా సమంతా..?

బుల్లితెర ప్రేక్షకుల్లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో త్వరలోనే నాలుగో సీజన్‌కు ముస్తాబవుతోంది. ఇక ఈ సీజన్ గురించి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, బిత్తిరి స‌త్తి  తదితరులు కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారని టాక్ నడుస్తోంది. అటు బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ ఎవరన్న దానిపై నెట్టింట్లో […]

'బిగ్ బాస్ 4'కు హోస్టుగా సమంతా..?
Ravi Kiran
|

Updated on: Jun 26, 2020 | 1:10 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల్లో ‘బిగ్ బాస్’ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో త్వరలోనే నాలుగో సీజన్‌కు ముస్తాబవుతోంది. ఇక ఈ సీజన్ గురించి తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. త‌రుణ్‌, వ‌ర్షిణి, మంగ్లీ, అఖిల్ స‌ర్తాక్, బిత్తిరి స‌త్తి  తదితరులు కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారని టాక్ నడుస్తోంది. అటు బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ ఎవరన్న దానిపై నెట్టింట్లో ఆసక్తికర చర్చ సాగిస్తోంది.

బిగ్ బాస్ 3కి హోస్టుగా వ్యవహరించిన నాగార్జున మరోసారి నాలుగో సీజన్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని టాక్ నడిచింది. అయితే ఇప్పుడు మరోపేరు తెరపైకి వచ్చింది. అక్కినేని కోడలు సమంతను హోస్టుగా తీసుకోవాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు బిగ్ బాస్ షోకు ఫిమేల్ హోస్టుగా వ్యవహరించలేదు. సీజన్ 3కి అక్కినేని నాగార్జున అందుబాటులోకి లేకపోవడంతో కొన్ని ఎపిసోడ్స్‌కు రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు