AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రెడీ’ నటుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘రెడీ’ సినిమా నటించిన యువ నటుడు మోహిత్ బఘెల్(26) క్యాన్సర్ తో ప్రాణాలు విడిచారు. ఇవాళ ఉదయం ఉత్తరప్రదేశ్ లోని మధురలో మోహిత్ మరణించినట్లు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య తెలిపారు. ‘మోహిత్..చాలా తక్కువ వయసులో కన్నుమూశాడు. గత ఆరు నెలలుగా ఎయిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ నిమిత్తం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 15న అతడితో మాట్లాడినప్పుడు.. ఆరోగ్యవంతంగానే […]

'రెడీ' నటుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు
Ravi Kiran
|

Updated on: May 23, 2020 | 10:23 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘రెడీ’ సినిమా నటించిన యువ నటుడు మోహిత్ బఘెల్(26) క్యాన్సర్ తో ప్రాణాలు విడిచారు. ఇవాళ ఉదయం ఉత్తరప్రదేశ్ లోని మధురలో మోహిత్ మరణించినట్లు రచయిత, దర్శకుడు రాజ్ శాండిల్య తెలిపారు.

‘మోహిత్..చాలా తక్కువ వయసులో కన్నుమూశాడు. గత ఆరు నెలలుగా ఎయిమ్స్ ఆసుపత్రిలో క్యాన్సర్ నిమిత్తం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ నెల 15న అతడితో మాట్లాడినప్పుడు.. ఆరోగ్యవంతంగానే ఉన్నాడు. పూర్తిగా కోలుకుంటున్నాడు కూడా.. అతని తల్లిదండ్రులు, అన్నయ్యతో కలిసి మధురలో ఉంటున్నాడు. మా ఇద్దరికీ సన్నితమైన వ్యక్తి నుంచి మోహిత్ మరణవార్త తెలిసింది’ అని రాజ్ శాండిల్య వెల్లడించారు.  మోహిత్ మరణ వార్త తెలియడంతో పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘కామెడీ సర్కస్’, ‘జబారియా జోడి’ ‘డ్రీమ్‌గర్ల్’ సినిమాలతో సౌత్ ప్రేక్షకులకు మోహిత్ సుపరిచితుడు.

ప్రపంచమంతా వెతికినా మీకు దొరకదు.. హ్యాపీ లైఫ్‌కు గోల్డెన్ రూల్స్
ప్రపంచమంతా వెతికినా మీకు దొరకదు.. హ్యాపీ లైఫ్‌కు గోల్డెన్ రూల్స్
మరికొన్ని గంటల్లోనే UPSC సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్‌
మరికొన్ని గంటల్లోనే UPSC సివిల్ సర్వీసెస్ 2026 నోటిఫికేషన్‌
వంట గదిలో ఎలారా.! యజమానులు వచ్చి చూడగా లోపల బ్యాగుల్లో
వంట గదిలో ఎలారా.! యజమానులు వచ్చి చూడగా లోపల బ్యాగుల్లో
కింగ్ కోహ్లీ డూప్లికేట్ చూశారా..ఎంత ముద్దుగా ఉన్నాడో ?
కింగ్ కోహ్లీ డూప్లికేట్ చూశారా..ఎంత ముద్దుగా ఉన్నాడో ?
G7 క్రిటికల్ మినరల్స్ కేబనెట్ భేటీకి కేంద్ర మంత్రి హాజరు..!
G7 క్రిటికల్ మినరల్స్ కేబనెట్ భేటీకి కేంద్ర మంత్రి హాజరు..!
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
మా హీరోనే తిడతావా..? అంటూ నా మీదికొచ్చారు..
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తోటి విద్యార్థులు..!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
చలికాలంలో థైరాయిడ్‌ రోగులు ఈ ఆహారాలు తినడం విషంతో సమానం!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
ఉదయాన్నే ఈ పానియం గ్లాసుడు తాగితే.. జుట్టు రాలడం ఆగిపోద్ది!
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..
అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ లేదా ఇండిపెండెంట్‌ హౌస్ ఏది బెటర్..