INSTA POST: భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా ఓపెనర్… లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ పోస్ట్…

| Edited By:

Dec 21, 2020 | 1:13 PM

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన సతీమణి రితికాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రత్యేకంగా విష్‌ చేశాడు.

INSTA POST: భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన టీమిండియా ఓపెనర్... లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ పోస్ట్...
Follow us on

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తన సతీమణి రితికాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రత్యేకంగా విష్‌ చేశాడు. ‘హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌.. లవ్ యూ ఫర్ ఎవర్’ పోస్టులో రాశాడు. భార్యాభర్తలు కలిసి దిగిన ఓ సెల్ఫీని షేర్ చేశాడు. కాగా, రోహిత్ దంపతులు డిసెంబర్ మూడో వారంలో ఐదో వార్షికోత్సవాన్ని జరుపుకొన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్నాడు. భారత్ తొలి టెస్టు ఓటమితో రోహిత్‌ వీలైనంత త్వరగా జట్టులో చేరాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.