బ్రేకింగ్: రోడ్డు ప్రమాదం.. 15 మందికి గాయాలు

తమిళనాడులోని పుదువాయి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఢీకొని వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చెన్నై ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated on: Jan 18, 2020 | 10:11 AM

తమిళనాడులోని పుదువాయి దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఢీకొని వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలు కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చెన్నై ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us