AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ : ఎంజీఎం ఆస్ప‌త్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్..

ఎం.జి.ఎం హాస్పిటల్ నుంచి రిమాండ్ ఖైదీ పరార‌య్యాడు. అత‌డిని హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించారు. కరోనా లక్షణాలు క‌నిపించ‌డంతో అత‌డిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తీసుకొచ్చారు జైలు అధికారులు.

తెలంగాణ : ఎంజీఎం ఆస్ప‌త్రి నుంచి రిమాండ్ ఖైదీ పరార్..
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2020 | 9:00 AM

Share

ఎం.జి.ఎం హాస్పిటల్ నుంచి రిమాండ్ ఖైదీ పరార‌య్యాడు. అత‌డిని హన్మకొండ సుబేదారికి చెందిన సయ్యద్ ఖైసర్ గా గుర్తించారు. కరోనా లక్షణాలు క‌నిపించ‌డంతో అత‌డిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తీసుకొచ్చారు జైలు అధికారులు. 14చోరీలు చేసి గత నెలలోనే పట్టుబడ్డాడు ఖైసర్. చోరీల‌‌ కేసుల్లో ప్ర‌స్తుతం అత‌డు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా వున్నాడు.

వైద్య పరీక్షల నిమిత్తం గురువారం ఉదయం ఖైసర్ ఎంజీఎంకు తీసుకొచ్చారు జైలు సిబ్బంది. కరోనా లక్షణాలు ఉండ‌టంతో అత‌ని వ‌ద్ద శాంపిల్స్ సేక‌రించి..కోవిడ్ వార్డులో చేర్పించారు. అక్క‌డ‌ ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేసినప్పటికీ తప్పించుకొని పారిపోయాడు కైసర్. దీంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు జైలు సిబ్బంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు..అత‌డి కోసం గాలిస్తున్నారు.

Follow Us
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
జుట్టును కత్తిరిస్తే వేగంగా పెరుగుతుందా? ఈ వార్తల్లో నిజమెంత?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
యుద్ధంలో ఆకలి తీర్చుకోవడానికి రష్యా సైనికులు ఏం తిన్నారో తెలుసా?
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
పాములు మీ ఇంటిని చూసి పారిపోతాయి.. ఈ 5 మొక్కలు ఉంటే చాలు..!
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
అతనికి చాలా బలుపు.. ఆ టాలీవుడ్ హీరో విషయంలో బాగా హర్టయిన రమాప్రభ
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
పాదాలకు నల్ల దారం కట్టుకోవడం.. శుభమా అశుభమా? అసలు నిజం ఇదే!
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇది కూర కాదు.. ఒంట్లో పార్ట్స్ అన్నీ రిపేర్ చేసే సంజీవని
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇంతకాలం టైంపాస్‌కి లవ్ చేశావా..? అమ్మాయి చెప్పిన ఆ ఒక్క మాటతో..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
ఇక నుంచి నో టెన్షన్.. ఫిజికల్ ఆధార్ అవసరం లేకుండానే..
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
సమ్మర్‌లో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇలా చేయండి
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్
ఇదొక్కటి ఉంటే చాలు.. ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయినా నోటెన్షన్