AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘జోహార్’ తొలి సాంగ్‌ విన్నారా…

‘జోహార్’‌ మూవీ నుంచి `నీవే సాగిపో అలా...` అనే పాట‌ను రష్మిక మందాన విడుద‌ల‌ చేశారు. తొలి పాట `నీవే సాగిపో అలా...` పాట బావుంద‌ని అన్నారు. ఇది కచ్చితంగా సంగీత ప్రియులను...

‘జోహార్’ తొలి సాంగ్‌ విన్నారా...
Sanjay Kasula
|

Updated on: Jul 31, 2020 | 8:34 PM

Share

‘జోహార్’‌ మూవీ నుంచి `నీవే సాగిపో అలా…` అనే పాట‌ను రష్మిక మందాన విడుద‌ల‌ చేశారు. తొలి పాట `నీవే సాగిపో అలా…` పాట బావుంద‌ని అన్నారు. ఇది కచ్చితంగా సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఇది పెద్ద హిట్ కొడుతుందని అభిప్రాయపడ్డారు.

‘జోహార్ టీజ‌ర్’‌ను రిలీజ్ ను టాలీవుడ్ యంగ్‌ హీరో వ‌రుణ్ తేజ్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆగ‌స్ట్ 14న ‘ఆహా ఓటీటీ యాప్’‌లో ఈ సినిమా విడుద‌ల అవుతోంది. పొలిటిక‌ల్ డ్రామాతో వస్తోంది ‘జోహార్‌’ చిత్రం.

ఈ చిత్రం ద్వారా తేజ మార్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భాను సందీప్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన మొద‌టి పోస్ట‌ర్ మంచి టాక్ సొంతం చేసుకుంది. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ ప్ర‌శంస‌లు పొందింది జోహార్ చిత్రం.

అతి త‌క్కువ కాలంలోనే తెలుగు ప్రేక్ష‌కులను మెప్పించింది. తెలుగు ఓటీటీ మాధ్య‌మంగా ’ఆహా’ అని పేరు తెచ్చుకుంది. ఇప్ప‌టికే ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫ‌రెంట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌ను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి రెడీ అవుతోంది. ‘జోహార్’ చిత్రంతో పాటు మ‌రికొన్ని ఎగ్జైటింగ్ రిలీజ్‌లు ఆగస్ట్ నెలలో తెలుగు ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయనున్నాయి.

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!