AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pacer Jaydev Unadkat : ఓ ఇంటివాడైన టీమిండియా ఆటగాడు.. శుభాకాంక్షలు తెలిపిన రాజస్తాన్ రాయల్స్​ యాజమాన్యం

టీమిండియా మరో ఓ ఇంటివాడయ్యాడు. క్రికెటర్​ జయదేవ్ ఉనద్కత్ తన దగ్గరి బంధువు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. రినీ కంటారియా అనే యువతిని జయదేవ్ పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో..

Pacer Jaydev Unadkat : ఓ ఇంటివాడైన టీమిండియా ఆటగాడు.. శుభాకాంక్షలు తెలిపిన రాజస్తాన్ రాయల్స్​ యాజమాన్యం
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 10:37 PM

Share

Pacer Jaydev Unadkat married : టీమిండియా మరో ఓ ఇంటివాడయ్యాడు. క్రికెటర్​ జయదేవ్ ఉనద్కత్ తన దగ్గరి బంధువు అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. రినీ కంటారియా అనే యువతిని జయదేవ్ పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని జయదేవ్‌ ట్వీట్​ చేశాడు.

వివాహ సంప్రదాయ వస్త్రధారణలో భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ట్విట్టర్‌లో పోస్ట్​ చేశాడు. ఈ కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు.  2010లో క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉనద్కత్​, 2013లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో టీ20 ఫార్మాట్‌లో భారత జట్టకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్​లో రాజస్తాన్ రాయల్స్​కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇదీ చూడండి:

CSK New Title Sponsor : ఐపీఎల్​లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు టైటిల్​స్పాన్సర్‌గా ‘స్కోడా’.. మాట నిలబెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్.. పాత చట్టాల్లోని నష్టదాయకమైన విధానాలను రద్దు చేస్తూ..

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు