AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఏ సినిమా చూశారో తెలుసా..

రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రెండు వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. స్టార్ హోటల్స్ వేదికగా అక్కడి రాజకీయాలు సాగుతున్నాయి.  ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్..

ఎమ్మెల్యేలతో కలిసి సీఎం ఏ సినిమా చూశారో తెలుసా..
Sanjay Kasula
|

Updated on: Jul 19, 2020 | 5:54 AM

Share

రాజస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు రెండు వర్గాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. స్టార్ హోటల్స్ వేదికగా అక్కడి రాజకీయాలు సాగుతున్నాయి.  ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన మద్దతుదారులతో కలిసి ఓ స్టార్ హోటల్‌కి మకాం  మార్చారు. ఎమ్మెల్యేలకు కావల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేశారు. మఖ్యమంత్రి స్వయంగా వారితోనే ఉంటున్నారు. వారితో కలిసి భోజనాలు చేయడమే కాదు  సినిమాలను కూడా చూస్తున్నారు.  24 గంటలు ఎమ్మెల్యేల మధ్యనే సరదాగా గడుపుతున్నారు.

తన ముఖ్యమంత్రి పీఠంను కాపాడుకునేందుకు వారితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ సాయంత్రం ఎమ్మెల్యేలతో కలిసి ఓ సినిమాను కూడా చూశారు. బాలీవుడ్ గేమ్ చేంజర్‌గా పేరున్న అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాను అంతా కలిసి చూశారు. లగాన్ చిత్రాన్ని పూర్తి సినిమాను చూశారని తెలుస్తోంది.

Follow Us
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఖాళీ.. దివాళా తీయడానికి కారణమేంటి?
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
భారత్ కు చేరిన అమెరికా గ్యాస్, రష్యా ఆయిల్
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
6 గ్యారంటీ హామీలపై విపక్షాల రాజకీయ యుద్ధం..
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఖాళీ కడుపుతో నానబెట్టి తింటే ఏది ఎక్కువ శక్తివంతమైనది?
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
ఏపీ పారిశ్రామిక రంగంలో మరో ఛారిత్రక అధ్యాయం
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
అమ్మమ్మను విమానం ఎక్కించిన మనవరాలు! పైలట్ చేసిన ఎమోషనల్ అనౌన్స్‌
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
బాత్‌రూమ్ మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది.. ఈ రహస్యాలు పాటిస్తే..
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
అంత్యక్రియలకు కూడా డబ్బులేని దీనస్థితి అనాధగా మరణించింది
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
తీర్థం తలకు రాసుకుంటున్నారా..? రాగి పాత్రలోనే ఎందుకు ఇస్తారంటే..
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్
ఏసీ కోచ్‌లో ప్రయాణం..బ్యాగులో రైల్వే దుప్పట్లు!పట్టుబడ్డ టూరిస్ట్