కవర్ చేసుకోవడానికే కాగ్ రిపోర్ట్: రాహుల్

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంలో జరిగిన పొరపాటును కవర్ చేసుకునేందుకే కాగ్ రిపోర్ట్ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాగ్ రిపోర్ట్‌లో మిస్సైన బ్యాంక్ గ్యారెంటీ అంశాన్ని పట్టించుకోలేదని అన్నారు. కానీ అనుమానం కలిగించే ఇతర అంశాల ఖర్చులు మాత్రం చూపించారని విమర్శించారు. అయితే ఎన్డిఏ ప్రభుత్వం కుదుర్చుకున్న మొత్తం 36 రఫేల్ జెట్ విమానాలు భారత్‌కు అందడానికి పది సంవత్సరాలు పడుతుందనే […]

కవర్ చేసుకోవడానికే కాగ్ రిపోర్ట్: రాహుల్

Edited By:

Updated on: Oct 18, 2020 | 8:35 PM

న్యూఢిల్లీ: రఫేల్ ఒప్పందంలో జరిగిన పొరపాటును కవర్ చేసుకునేందుకే కాగ్ రిపోర్ట్ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాగ్ రిపోర్ట్‌లో మిస్సైన బ్యాంక్ గ్యారెంటీ అంశాన్ని పట్టించుకోలేదని అన్నారు. కానీ అనుమానం కలిగించే ఇతర అంశాల ఖర్చులు మాత్రం చూపించారని విమర్శించారు. అయితే ఎన్డిఏ ప్రభుత్వం కుదుర్చుకున్న మొత్తం 36 రఫేల్ జెట్ విమానాలు భారత్‌కు అందడానికి పది సంవత్సరాలు పడుతుందనే విషయాన్ని కాగ్ సైతం దాచలేకపోయిందని రాహుల్ అన్నారు.