రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ పోటీ..!

|

Mar 31, 2019 | 2:05 PM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీపై పార్టీ క్లారిటీ ఇచ్చింది. అమేథి నియోజకవర్గంతో పాటు కేరళలోని వాయినాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారని ప్రకటించింది. ఇక గతంలో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా కేరళ నుంచి పోటీ చేయాలని అక్కడి రాష్ట్ర శాఖ నుంచి ఆహ్వానం అందిందని సమాచారం. దానితో రాహుల్ వాయినాడ్‌ నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందట. ఇక […]

రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ పోటీ..!
Follow us on

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీపై పార్టీ క్లారిటీ ఇచ్చింది. అమేథి నియోజకవర్గంతో పాటు కేరళలోని వాయినాడ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారని ప్రకటించింది. ఇక గతంలో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా కేరళ నుంచి పోటీ చేయాలని అక్కడి రాష్ట్ర శాఖ నుంచి ఆహ్వానం అందిందని సమాచారం. దానితో రాహుల్ వాయినాడ్‌ నుంచి పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందట. ఇక రాహుల్‌ వాయినాడ్‌ నుంచి పోటీ చేసే అంశాన్ని కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోని ధృవీకరించారు.