స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్!

ఇప్పటివరకు మన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావాలంటే దాదాపు గంట సేపు పడుతుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్లకు ఐతే 2 గంటలు కూడా పడుతుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ను 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది.

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్!
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 6:09 PM

Qualcomm Launches Quick Charge: ఇప్పటివరకు మన స్మార్ట్‌ఫోన్ పూర్తిగా ఛార్జ్ కావాలంటే దాదాపు గంట సేపు పడుతుంది. కొన్ని స్మార్ట్‌ఫోన్లకు ఐతే 2 గంటలు కూడా పడుతుంది. కానీ స్మార్ట్‌ఫోన్‌ను 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేసే టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది. క్విక్ ఛార్జ్ 5 పేరుతో ఫస్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ ను రూపొందించినట్లు టెక్ దిగ్గజం కేవలం క్వాల్కమ్ వెల్లడించింది. కాగా 2017 లో ఇదే సంస్థ క్విక్ ఛార్జ్ 4+ టెక్నాలజీని పరిచయం చేసింది. క్వాల్కమ్ ప్రకారం, క్విక్ ఛార్జ్ 5, క్విక్ ఛార్జ్ 4 కన్నా 70 శాతం ఎక్కువ సమర్థవంతమైనదని, క్విక్ ఛార్జ్ 1 కంటే 10 రెట్లు పవర్ డెలివరీని అందిస్తుందని తెలిపింది.

Read More:

గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్‌ పోస్టుల భర్తీ!

జీహెచ్​ఎంసీలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు.. గంటకు 500 పరీక్షలు..!

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి