పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌కు పగుళ్లు

| Edited By:

Sep 26, 2019 | 3:30 PM

భాగ్యనగరానికే తలమానికంగా నిలిచిన పీవీ ఎక్స్‌ప్రెస్ వే ప్రమాద బారిన పడింది. మెహిదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకునేలా ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ పిల్లర్‌ ఒకటి పగుళ్లకు గురైంది. పిల్లర్ నంబర్ 20 వద్ద జాయింట్లు కొన్ని పగిలి.. ప్రమాద కరంగా మారింది. అయితే గమ్మత్తేంటంటే.. ఇటీవలే ఫ్లై ఓవర్‌పై గుంతలు ఉన్నాయంటూ రిపేర్లు చేపట్టిన విషయం తెలిసిందే.

పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌కు పగుళ్లు
Follow us on