పండుగ వేళ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన

|

Oct 25, 2020 | 10:59 AM

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్‌ అయింది. అయ్యప్పనుం కోషియుం రీమేక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పోలీస్ రోల్‌లో క‌నిపించ‌నున్నారు. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మాణం. సాగ‌ర్ చంద్ర డైర‌క్ట్ చేస్తున్న ఈ సినిమాను విజయదశమి పండుగ సందర్భంగా అనౌన్స్ చేశారు. 

పండుగ వేళ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రకటన
Follow us on