AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్లాస్ జరుగుతుండగా.. విద్యార్ధులపై….

మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పై కప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఉల్లాస్‌నగర్‌లోని జులేలాల్ స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి గదిలో స్టూడెంట్స్ క్లాసులో పాఠాలు వింటుడంగా.. ఒక్కసారిగా పైకప్పు కూలి వారిపై పడింది. ఈ ఘటనతో విద్యార్ధులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధినులు గాయాలపాలయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని.. యాజమాన్యంపై మండిపడ్డారు. స్కూల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే […]

క్లాస్ జరుగుతుండగా.. విద్యార్ధులపై....
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2019 | 11:45 AM

Share

మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పై కప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఉల్లాస్‌నగర్‌లోని జులేలాల్ స్కూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి గదిలో స్టూడెంట్స్ క్లాసులో పాఠాలు వింటుడంగా.. ఒక్కసారిగా పైకప్పు కూలి వారిపై పడింది. ఈ ఘటనతో విద్యార్ధులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధినులు గాయాలపాలయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని.. యాజమాన్యంపై మండిపడ్డారు. స్కూల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే యాజమాన్యం మాత్రం ఇది చిన్న ఘటనే అంటూ తేలికగా కొట్టిపారేసింది. విద్యార్ధినులకు చిన్నపాటి గాయాలే అయ్యాయని తెలిపింది. ప్రమాదానికి సబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.

Follow Us
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ
'ది ప్యారడైజ్'పై రూ.110 కోట్ల రూమర్స్... మేకర్స్ ఇచ్చిన క్లారిటీ
ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
ఛీ.. ఇదేం వరల్డ్ కప్ ఫార్మాట్! ఐసీసీపై కెప్టెన్ల మండిపాటు
'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
'లెనిన్'తో మారిన అఖిల్... ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!
కలలో చనిపోయిన వారు కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం చెప్పే
కలలో చనిపోయిన వారు కనిపిస్తే అర్థం ఏమిటి? స్వప్న శాస్త్రం చెప్పే
పాము కాటుకు చికిత్స రూ.11కోట్లు,ఆస్పత్రి బిల్లుతో బాధితుడికి షాక్
పాము కాటుకు చికిత్స రూ.11కోట్లు,ఆస్పత్రి బిల్లుతో బాధితుడికి షాక్
దేశంలో ఒక్క చోట కూడా ఆగకుండా 70 స్టేషన్ల మీదుగా వెళ్లే ఏకైక రైలు
దేశంలో ఒక్క చోట కూడా ఆగకుండా 70 స్టేషన్ల మీదుగా వెళ్లే ఏకైక రైలు
గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని..
గుండెల్ని పిండేసే ఘటన.. భార్య మీద కోపంతో పసిప్రాణాన్ని..