AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూజా హెగ్డేకి విభూతి రాసిన బన్నీ.. అందుకేనా..!

దువ్వాడ జగన్నాథమ్(డీజే) బాక్సాఫీస్‌ వద్ద మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ - క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథమ్...

పూజా హెగ్డేకి విభూతి రాసిన బన్నీ.. అందుకేనా..!
Sanjay Kasula
|

Updated on: Jun 26, 2020 | 1:32 PM

Share

దువ్వాడ జగన్నాథమ్(డీజే) బాక్సాఫీస్‌ వద్ద మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దువ్వాడ జగన్నాథమ్. ఇది తెరకెక్కి మూడేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే తన అల్బమ్‌లో ఉన్న జ్ఞాపకాలను సోషల్ మీడియాలో  పంచుకున్నారు.

అందులోని రెండు ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. మొదటి ఫోటోలో పూజా హెగ్డే నుదిటిపై బన్నీ విభూతి రాస్తున్నది కాగా… రెండో ఫోటో.. ఓ పాటకు పూజా, అర్జున్‌ వైట్‌ అండ్‌ వైట్‌ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు చేస్తున్నారు. ఈ ఫోటోలో ఇద్దరూ పంచెకట్టులో మెరిసిపోయారు.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలకు “సూపర్‌ స్పెషల్‌ టీం”తో పని చేయాలనుకుంటున్నానని పూజాహెగ్డే క్యాప్షన్‌ ఇచ్చారు. ఇదిలావుంటే… ఇటీవల ‘అల వైకుంఠపురం’లో సినిమా ద్వారా బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే. ఇందులోని పాటలన్నీ బంపర్ హిట్టు కొట్టాయి. ‘బుట్టబొమ్మ’ పాట ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గర అయిన పూజా హెగ్డే ప్రస్తుతం బాహుబలి ప్రభాస్ సరసన నటిస్తోంది.

Follow Us
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త రూల్స్
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
అమ్మమ్మ చేతి రుచిని గుర్తు చేసే పచ్చి కొబ్బరి బెల్లం తాలికలు
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
మూడో టీ20కి ప్లేయింగ్ ఎలెవన్‌లో ప్రయోగానికి సిద్దం
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
నేటి నుంచే బీజేపీ సేవా సంకల్ప్‌ అభియాన్‌!
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రామ్ ప్రసాద్‏ను ఎత్తిపడేసిన రోహిత్.. వంశీ ఆన్ ఫైర్..
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ విషయంలో ఏపీ సర్కార్ కీలక మార్పులు
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ప్రధాని మోదీ ఫిట్‌గా, చురుగ్గా ఉండటానికి సీక్రెట్స్‌ ఏంటో తెలుసా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలో ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
APPSC నుంచి వరుసగా 20 నోటిఫికేషన్లు విడుదల.. ఎన్ని పోస్టులంటే?
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!
ఎంత కష్టం వచ్చిందో.. పురుగుల మందు తాగి తండ్రీ, కూతురు ఆత్మహత్య!