AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేడు వారణాసికి ప్రధాని, హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్న మోదీ !

ప్రధాని నరేంద్రమోదీ నేడు ఉత్తర్​‌ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. నేషనల్ హైవే-19లో భాగమైన హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్నారు.

నేడు వారణాసికి ప్రధాని, హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్న మోదీ !
Ram Naramaneni
|

Updated on: Nov 30, 2020 | 7:21 AM

Share

ప్రధాని నరేంద్రమోదీ నేడు ఉత్తర్​‌ప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటించనున్నారు. నేషనల్ హైవే-19లో భాగమైన హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్నారు. 73 కిలోమీటర్ల పొడవైన ఈ కొత్త మార్గం కోసం గవర్నమెంట్ రూ.2,447 కోట్లు ఖర్చు చేసింది. ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే అలహాబాద్ నుంచి వారణాసి చేరుకునేందుకు గతంలో కంటే గంట సమయం తక్కువ పడుతుంది.

ఇక  ఈ పర్యటనలో ప్రధాని.. కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ నిర్వహణ పనులను రివ్యూ చేయనున్నారు. సారనాథ్ పురావస్తు ప్రదేశంలో నిర్వహిస్తోన్న ఓ లైట్​ షోకు హాజరుకానున్నారు. తర్వాత, వారణాసిలోని దేవ్​ దీపావళి కార్యక్రమానికి వెళ్లనున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా వారణాసిలో రాజ్​ ఘాట్​ వద్ద ప్రధాని దీపం వెలిగించనున్నారు. కార్తీక పౌర్ణిమ పురస్కరించుకుని గంగా తీరంలో దాదాపు 11 లక్షల దీపాలు వెలిగిస్తారు భక్తులు.

Also Read :

AP Assembly : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..అస్త్రశస్త్రాలతో అధికార, ప్రతిపక్షాలు రెడీ !

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు

Follow Us
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆదానీ-అంబానీ.. వీరు రోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
ఈ ఐస్‌క్రీమ్ బంగారం కన్నా కాస్ట్లీ గురూ.. ఒక్క స్కూప్ ధర ఎంతంటే?
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
పెద్ది ఊచకోత.. 3 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
ఇంట్లోని మూలల్లో ఈ వస్తువులు ఉంచండి!లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
కొత్తిమీర రెండు రోజులకే కుళ్లిపోతుందా.. ఇలా చేస్తే వారాల పాటు..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
ఒకే ఒక్క చెడ్డ అలవాటు.. ఈ మంచి నటుడి ప్రాణం తీసేసింది..
టాయ్ ట్రైన్ క్రేజ్: 21 కిలోమీటర్ల ప్రయాణం కోసం రాత్రంతా క్యూలోనే
టాయ్ ట్రైన్ క్రేజ్: 21 కిలోమీటర్ల ప్రయాణం కోసం రాత్రంతా క్యూలోనే
తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా..
తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా..
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు
పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు