Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు

భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఓ ఇంట్రస్టింగ్ ఇన్సిడెంట్ సాక్షాత్కరించింది. స్టేడియానికి హాజరైన భారత జట్టు ఫ్యాన్ ఒకరు..

Ind vs Aus : రెండో వన్డే​లో క్రేజీ సీన్, ఆసిస్ లేడీ ఫ్యాన్‌కు ప్రపోజ్ చేసిన ఇండియా కుర్రోడు
Follow us

| Edited By: Shiva Prajapati

Updated on: Nov 29, 2020 | 4:12 PM

భారత్-ఆస్ట్రేలియా రెండో వన్డేలో ఓ ఇంట్రస్టింగ్ ఇన్సిడెంట్ సాక్షాత్కరించింది. స్టేడియానికి హాజరైన భారత జట్టు ఫ్యాన్ ఒకరు.. ఆస్ట్రేలియా టీమ్ మహిళా అభిమానికి లవ్ ప్రపోజ్ చేశాడు. చుట్టూ అంతమంది మధ్యలో ప్రపోజ్ చెయ్యడంతో సదరు యువతి తన్మయత్వానికి లోనయ్యింది. వెంటనే అతడి ప్రపోజల్ అంగీకరించింది. దీంతో వారిద్దరూ హగ్​ చేసుకుని..స్టేడియం సాక్షిగా ముద్దు పెట్టుకున్నారు. అదే సమయంలో మ్యాచ్​ ఆడుతున్న మ్యాక్స్​వెల్​.. నవ్వుతూ, చప్పట్లు కొడుతూ వారిని ఎంకరేజ్ చేశాడు. ప్రేక్షకులు కూడా అతడికి జత కలిశారు. కాగా ఈ సమయంలో ఆస్ట్రేలియా టీమ్ మహిళా అభిమాని ఆసిస్ టీమ్ జెర్సీలో ఉండగా..మనవాడు ఇండియా జెర్సీలో ఉండటం విశేషం.

సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్టేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 389 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐదుగురు బ్యాట్స్​మెన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.  వీరిలో స్మిత్(104), వార్నర్(83), ఫించ్(60), లబుషేన్(70), మ్యాక్స్​వెల్(63) ఉన్నారు.

Also Read : అటు రాజకీయాలు, ఇటు సినిమాలు..రెండిటిలోనూ పవనే హాట్ టాపిక్ !

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా