AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కన్ఫామ్ అయింది. ఈ కాంబో పై కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే...

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
Pardhasaradhi Peri
|

Updated on: Aug 29, 2020 | 9:55 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కన్ఫామ్ అయింది. ఈ కాంబో పై కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం వ‌క్కంతం వంశీ ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ స్టోరీ సిద్ధం చేసిన‌ట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. సురేంద‌ర్ రెడ్డి, వ‌క్కంతం కాంబినేషన్లో ఇంతకుముందు మంచి సినిమాలే వచ్చాయి. కిక్‌, రేసుగుర్రం వంటి సూప‌ర్ హిట్ మూవీలకు వ‌క్కంతంనే క‌థ అందించాడు. ఇక పవన్, సురేందర్ రెడ్డి సినిమాకి రామ్ తాళ్లూరి నిర్మాత‌. సురేంద‌ర్ రెడ్డి ప్రస్తుతం అఖిల్ కథలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాక ప‌వ‌న్ ప్రాజెక్టు ముందుకు వెళ్లనుంది. అటు, పవన్ షెడ్యూల్ కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వ‌కీల్ సాబ్‌, హ‌రీష్ శంక‌ర్ సినిమాల తర్వాత సురేంద‌ర్ రెడ్డి సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 8,262 ప్రత్యేక రైళ్లు!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 8,262 ప్రత్యేక రైళ్లు!
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!