పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు మొదలు

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన అనేకమంది ఎంపీలు తొలిసారిగా ఈ చట్ట సభలోకి అడుగు పెట్టనున్నారు. కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు మొదలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 10, 2020 | 6:06 PM

ఈ నెల 14 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన అనేకమంది ఎంపీలు తొలిసారిగా ఈ చట్ట సభలోకి అడుగు పెట్టనున్నారు. కరోనా వైరస్ పాండమిక్ నేపథ్యంలో ఈ సమావేశాలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించేందుకు అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నారు.  ఈ సందర్భంగా మాట్లాడిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా.. 257 మంది సభ్యులు లోక్ సభ హాలులో, 172 మంది లోక్ సభ గ్యాలరీలో కూర్చుంటారని చెప్పారు. అలాగే 60 మంది రాజ్యసభ హాలులో, 51 మంది ఎంపీలు రాజ్యసభ గ్యాలరీలో ఆసీనులవుతారని వివరించారు. ప్రొసీడింగ్స్ సజావుగా సాగేందుకు  పెద్ద ఎల్ ఈడీ స్క్రీన్స్ ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎంపీలంతా ఆర్ టీ, వీసీఆర్ టెస్టులను ముందే చేయించుకోవాలని ఓం బిర్లా సూచించారు. ఎంపీలకు డిజిటల్ అటెండెన్స్ సౌకర్యం ఉంటుందని, ఈ కరోనా  కాలంలో పార్లమెంట్ సమావేశాలను నిర్వహించడం సవాలు వంటిదేనని ఆయన వ్యాఖ్యానించారు.

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..