పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ, వర్షాకాలంలో పాలు ఎక్కువగా తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అంటున్నారు.
పాలు ఆరోగ్యానికి మంచిదే కానీ
అయితే, పాలు ఎక్కువగా తాగితే కొందరిలో అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
అజీర్ణం, కడుపు నొప్పి
ఇంకా చెప్పాలంటే లాక్టోస్ అసహనం ఉన్నవాళ్ళకి కూడా విరేచనాలు అయ్యే ఛాన్స్ ఉంది
విరేచనాలు అయ్యే ఛాన్స్
జలుబు, గొంతు సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ పాలు ఎక్కువగా తాగకూడదు.
జలుబు, గొంతు సమస్యలు
ఒకేసారి ఈ పాలను ఎక్కువ మోతాదులో కూడా తీసుకోకూడదు. ఇలా తాగితే కడుపు బరువుగా ఉంటుంది
కడుపు బరువుగా ఉంటుంది
అలాగే, సరిగా నిల్వ చేయని పాలు కూడా త్వరగా పాడవుతాయి ఇంకా ఇవి అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.
సరిగా నిల్వ చేయని పాలు
ఇంకా కలుషితమైన పాలు కూడా అనారోగ్య సమస్యలకు ఇది దారితీస్తుంది.
అనారోగ్య సమస్యలకు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)