ఐరన్ తక్కువగా ఉండేవాళ్లు చికెన్లో ఇది కలిపి తింటే చాలు
Prasanna Yadla
30 July 2026
Pic credit - Pinterest
కొందరు ఎంత బాగా తిన్నా ఏదొక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి వాళ్ళు ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఫుడ్స్
గోంగూరలో ఉండే విటమిన్ C ఐరన్ ను పెంచుతుంది. చికెన్ తో తింటే ప్రోటీన్స్ అందుతాయి
గోంగూర
ఐరన్ లోపం ఉంటే అలసట ఉంటుంది అయితే దీనిని మీరు పోషకాహారంలో తీసుకోవాలి.
పోషకాహారంలో తీసుకోవాలి
ఈ కాంబినేషన్ శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. ఈ సారి చికెన్ వండేటప్పుడు నాలుగు ఆకులు వేయండి
నాలుగు ఆకులు వేయండి
ఇంకా ఇది రక్తం పెంచడానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. కాబట్టి భోజనంగా తీసుకోండి
కాబట్టి భోజనంగా తీసుకోండి
ఇంకా కండరాల ఆరోగ్యానికి కూడా ఈ గోంగూర చికెన్ సహాయపడుతుంది
కండరాల ఆరోగ్యానికి
ఇంకా ఈ గోంగూరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలకు కూడా ఇది రక్షణ కవచంలా పని చేస్తుంది
యాంటీఆక్సిడెంట్లు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)