AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్‌లో పెరుగుతున్న కొవిడ్ కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో రూపంలో అంటుకుంటోంది. పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగుతున్నాయి. కొత్తగా శనివారం ఒక్కరోజే 1743 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పాకిస్థాన్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,437కు చేరింది. ఈ మొత్తం కేసులలో అత్యధికంగా సింధ్‌లో 20,883, పంజాబ్‌లో 18,730, ఖైబర్‌ పక్తుంఖ్వాలో 7,391, బలూచిస్థాన్‌లో 3,198, ఇస్లామాబాద్‌లో […]

పాకిస్తాన్‌లో పెరుగుతున్న కొవిడ్ కేసులు..
Balaraju Goud
|

Updated on: May 23, 2020 | 4:02 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి జనాన్ని ముప్పుతిప్పలు పెడుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో రూపంలో అంటుకుంటోంది. పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరిగుతున్నాయి. కొత్తగా శనివారం ఒక్కరోజే 1743 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో పాకిస్థాన్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 52,437కు చేరింది. ఈ మొత్తం కేసులలో అత్యధికంగా సింధ్‌లో 20,883, పంజాబ్‌లో 18,730, ఖైబర్‌ పక్తుంఖ్వాలో 7,391, బలూచిస్థాన్‌లో 3,198, ఇస్లామాబాద్‌లో 1457, గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లో 607, పీఓకేలో 171 కేసులు నమోదయ్యాయి. వారిలో 16,653 మంది డిశ్చార్జి కాగా, 1101 మంది మృతిచెందారు. మిగిలిన వారు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో రంజాన్ పురస్కరించుకుని లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరగడంపట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!