AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంతనాగ్‌లో ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో భారత సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడు. శనివారం తెల్లవారుజామున వేరినాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేరకు సైనికులు గాలింపు చేపట్టారు. జవాన్లను చూసిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసులు హై అలర్ట్ విధించారు.

అనంతనాగ్‌లో ఉగ్రవాది హతం
Anil kumar poka
|

Updated on: Jun 08, 2019 | 4:19 PM

Share

Follow Us