కలలో నెమలి కనిపించడం మంచిదేనా?

Samatha

28 June 2026

కలలు రావడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు.ఇక ఒకొక్కరికీ ఒక్కో రకమైన కలలు వస్తుంటాయి.

కలలు

అంతే కాకుండా కొంత మంది మధ్యాహ్నం కునుకు సమయంలో కలలు కంటే, మరికొంత మంది రాత్రి, బ్రహ్మ ముహుర్తంలో కలలు కంటారు.

నిద్ర

ఇక కలలో జంతువులు, పండ్ల చెట్లు, పూర్వీకులు, దేవతలు, చనిపోయిన వారు ఇలా అనేకం కనిపిస్తూ ఉంటాయి.

జంతువులు, పండ్ల చెట్లు, పూర్వీకులు

అయితే కొంత మందికి కలలో నెమలి కూడా కనిపిస్తుంది. మరి కలలో నెమలి కనిపించడం మంచిదేనా? దీని గురించి స్వప్నశాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

నెమలి

కలలో నెమలి కనిపించడం మంచిదే అని  చెబుతున్నారు పండితులు. ఇది  ఇంటికి శుభ ఫలితాలను తీసుకొస్తుందంట.

శుభఫలితాలు

నెమలి కలలో కనిపించడం అంటే, ఆలస్యం అవుతున్న పనులు చాలా త్వరగా పూర్తి అవుతాయని అర్థం అంటున్నారు పండితులు.

పెండింగ్ పనులు పూర్తవ్వడం

అంతే కాకుండా, వ్యాపారం, ఉద్యోగం, చదువు అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయంట. మంచి ఫలితాలను తీసుకొస్తాయంట.

ఉద్యోగం, వ్యాపారం

కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుందంట. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట.

సంతోషకర వాతావరణం